వరంగల్ పోలీసులపై బండి సంజయ్ ఆగ్రహం

7చూసినవారు
వరంగల్ పోలీసులపై బండి సంజయ్ ఆగ్రహం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను 10 మంది ఎన్ఎస్‌యూఐ నాయకులు అడ్డుకుని, న్యూసెన్స్ సృష్టించినా పోలీసులు మౌనంగా ఉండటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్‌యూఐ నేతల చర్యలపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై వరంగల్ పోలీసుల నిర్లక్ష్యంపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you