భగత్ సింగ్ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం.. చొల్లేటి రామకృష్ణ

0చూసినవారు
భగత్ సింగ్ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం.. చొల్లేటి రామకృష్ణ
హనుమకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు చొల్లేటి రామకృష్ణ మాట్లాడుతూ భగత్ సింగ్ దేశభక్తి, ధైర్యం, త్యాగం యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. జనరల్ సెక్రటరీ నరేందర్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొని భగత్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్