వరంగల్ హంటర్ రోడ్డులో జరిగిన రైతు మహా సంగ్రామ సభకు మంత్రి
కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా,
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెన్నరేళ్లలో సాగునీరు, పెట్టుబడి సాయం అందక, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వెయ్యికి పైగా రైతులకు బీఆర్ఎస్ పార్టీ నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది.