షార్ట్ సర్క్యూట్ తో బస్సు దగ్ధం

0చూసినవారు
షార్ట్ సర్క్యూట్ తో బస్సు దగ్ధం
వరంగల్ - 2 డిపోలో గురువారం తెల్లవారుజామున RTC ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో స్వల్పంగానే బస్సు దెబ్బతిన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్