హనుమకొండ లో సీఎం ఏరియల్ సర్వే

4చూసినవారు
వరంగల్, హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ గౌడ్ లతో కలిసి ఆయన వరద ముంపునకు గల కారణాలను ఆరా తీశారు. ఈ సర్వే ద్వారా ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని సమీక్షించి, తక్షణ సహాయక చర్యలపై దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్