మడికొండలో స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

9చూసినవారు
మడికొండలో స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో క్రైస్తవ, ముస్లిం మతస్తుల కోసం స్మశాన వాటికల కేటాయింపునకు ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సోమవారం పరిశీలించారు. స్థల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, స్మశాన వాటికల ఏర్పాటుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్