భద్రకాళి మాఢవీధుల కాలనీవాసులు, అధికారులతో కలెక్టర్ సమీక్ష

4చూసినవారు
భద్రకాళి మాడవీధుల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ విషయంపై బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కుడా, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లు కోల్పోతున్న వారు తమ సమస్యలను, అభిప్రాయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్