మడికొండ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో కమిషనర్ తనిఖీ

2చూసినవారు
మడికొండ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో కమిషనర్ తనిఖీ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని మడికొండ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను కమిషనర్ సందర్శించి, ప్రహరీ గోడ లేకపోవడంతో కుక్కలు, పందులు సంచరిస్తున్నాయని, విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని గమనించారు. ఈ నేపథ్యంలో, వెంటనే ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you