ఉనికి కోల్పోతున్నామ‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఉలికిప‌డుతున్నారు

0చూసినవారు
ఉనికి కోల్పోతున్నామనే భయంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారని మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకులు జోరిక రమేష్ అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పోరాడారని, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వినయ్ భాస్కర్ ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ, కేవలం 8 ఏళ్లలో గ్రేటర్ వరంగల్ అభివృద్ధిని ప్రశ్నించారని రమేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్