కాజీపేటలో యువతి పై కానిస్టేబుల్ దాడి

1చూసినవారు
కాజీపేటలో యువతి పై కానిస్టేబుల్ దాడి
కాజీపేటలోని ఎస్బీఐ బ్యాంకు ముందు కొద్ది రోజుల క్రితం ఒక కానిస్టేబుల్ (సివిల్ దుస్తుల్లో) తనతో ఉన్న మహిళను దుర్భాషలాడుతూ, కొట్టాడు. ఈ సంఘటనతో బ్యాంకు ఏటీఎం వద్దకు వచ్చిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కానిస్టేబుల్ తనను తాను పోలీసుగా పరిచయం చేసుకుని, ఇది తమ ఇంటి సమస్య అని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని అక్కడున్న వారిని బెదిరించాడు. దీంతో భయపడిన ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్