నియోజకవర్గ స్థాయి సీఎం కప్ ప్రారంభం.

0చూసినవారు
హనుమకొండలోని JNS స్టేడియంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు క్రీడలకు కూడా సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో క్రీడా కార్యక్రమాలకు క్రీడా శాఖ మంత్రి, సార్క్ చైర్మన్‌లను పంపిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్