హనుమకొండ జిల్లా ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎంజిఎం హాస్పిటల్లో పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలను అధికారులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.