వదిలివేయబడిన పిల్లల కోసం ఊయల

1147చూసినవారు
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, వదిలివేయబడిన శిశువుల సంరక్షణ కోసం ఊయల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రారంభించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అడాప్షన్ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం దత్తత ప్రక్రియలను వేగవంతం చేయడంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్