డయల్ యువర్ డిఎం: 29న ఆర్టీసీ ప్రయాణికుల సూచనలు స్వీకరణ

16చూసినవారు
డయల్ యువర్ డిఎం: 29న ఆర్టీసీ ప్రయాణికుల సూచనలు స్వీకరణ
తమ డిపో పరిధిలోని ప్రజలు మెరుగైన ప్రయాణ సౌకర్యం కొరకు సూచనలు, సలహాలను అందించాలని TGSRTC వరంగల్-2డిపో మేనేజర్ ఎం రవిచందర్ తెలిపారు. ఈనెల 29న మంగళవారం ఉదయం 10-11 గంటల వరకు 'డయల్ యువర్ డిఎం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజలు 7382425150 నంబర్‌కు ఫోన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ఈ సూచనలతో డిపో అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్