దివ్యాంగులు ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగాలి: కలెక్టర్

1చూసినవారు
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల నుండి నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయని, వారి ప్రదర్శనల ద్వారా ఇది స్పష్టమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్