81 మంది లబ్ధిదారులకు రూ. 25, 86, 500 చెక్కుల పంపిణీ

1చూసినవారు
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సీఎం సహాయనిధి కింద 81 మంది లబ్ధిదారులకు రూ. 25,86,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యం విషయంలో సీఎం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అండగా నిలుస్తున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పార్టీలకతీతంగా సహాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్