గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

12చూసినవారు
గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు
గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాలను అతిక్రమించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. మూగ జీవాల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గో రక్షణ కమిటీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, మూగ జీవాల అక్రమ రవాణాను నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై గో రక్షణ సమితి సభ్యులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్