హెచ్‌ఐవీపై అపోహలు వద్దు: సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ

0చూసినవారు
హెచ్‌ఐవీపై అపోహలు వద్దు: సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ
వరంగల్ రంగంపేటలోని కరుణ మైత్రి సొసైటీలో బుధవారం జరిగిన సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ మాట్లాడుతూ, హెచ్‌ఐవీపై అపోహలు నమ్మవద్దని, బాధితుల పట్ల వివక్ష చూపకూడదని సూచించారు. హక్కుల ఉల్లంఘన జరిగితే డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్