రైతు సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధం: ముఖ్య అతిథిగా కేటీఆర్

1చూసినవారు
రైతు సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధం: ముఖ్య అతిథిగా కేటీఆర్
హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్డులో గురువారం జరగనున్న రైతు సంగ్రామ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక బీఆర్ఎస్ నాయకులు రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన ఇప్పటికే సభలో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్