వరంగల్: కొత్త ఎస్ హెచ్ జి ఏర్పాటుపై ఫోకస్ పెట్టండి: ముఖ్య కార్యదర్శి

55చూసినవారు
వరంగల్: కొత్త ఎస్ హెచ్ జి ఏర్పాటుపై ఫోకస్ పెట్టండి: ముఖ్య కార్యదర్శి
అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తు పరిష్కారం, కొత్తగా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని 142 పురపాలక సంఘాల కమిషనర్ లతో సమావేశం నిర్వహించి ఇంకా చేయాల్సిన పన్ను వసూళ్లు, భువన సర్వే, మెప్మా  కార్యకలాపాల ప్రగతి, అంశాలపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్