జిల్లాలో ఆహార భద్రత చట్టం సమర్థవంతంగా అమలు కావాలి: కలెక్టర్

0చూసినవారు
హనుమకొండ జిల్లాలో ఆహార భద్రత చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో, ఎంఎల్ఎస్ పాయింట్లు, రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు బియ్యం పంపిణీ వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్