బీసీ ఉద్యమ నాయకుడు చిరంజీవిని పరామర్శించిన రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్

2చూసినవారు
బీసీ ఉద్యమ నాయకుడు చిరంజీవిని పరామర్శించిన రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ బీసీ ఉద్యమ నాయకుడు ఏకాంబ చిరంజీవి అనారోగ్యంతో హంటర్‌రోడ్డులోని మెడికేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆసుపత్రికి వెళ్లి చిరంజీవిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్