వరంగల్: బహిరంగ చర్చకు మాజీ ఎమ్మెల్యే రావాలి: గ్రంథాలయ చైర్మన్

61చూసినవారు
వరంగల్: బహిరంగ చర్చకు మాజీ ఎమ్మెల్యే రావాలి: గ్రంథాలయ చైర్మన్
మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బహిరంగ చర్చకు వస్తే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని భద్రకాళి ఆలయానికి ఒప్పించి తీసుకువస్తామని గ్రంథాలయ చైర్మన్ అజిత్ ఖాన్ అన్నారు. హనుమకొండలోని కాంగ్రెస్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భద్రకాళి చెరువు సుందరీకరణలో అవినీతి జరిగిందని, అనవసర ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని బహిరంగ చర్చకు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చర్చకు రావాలని సవాల్ చేశారు.

సంబంధిత పోస్ట్