తోపులాటలో గాయపడ్డ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

11చూసినవారు
తెలంగాణను సాధించిన కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు. హనుమకొండ నుంచి ర్యాలీగా వచ్చి ఎంజీఎం సర్కిల్‌లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ధర్నాలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య జరిగిన తోపులాటలో దాస్యం వినయ్ భాస్కర్ గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్