హనుమకొండలో ఉచిత హోమియో వైద్య శిబిరం

792చూసినవారు
హనుమకొండలో ఉచిత హోమియో వైద్య శిబిరం
హనుమకొండలోని సాయిబాబా మందిరంలో మాస్టర్ ఈ.కే. సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరం జరిగింది. సీనియర్ హోమియో వైద్యురాలు డాక్టర్ పావని రోగులను పరీక్షించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్