టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా గాజే వేణుగోపాల్ నియాకం

1682చూసినవారు
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా గాజే వేణుగోపాల్ నియాకం
టీఎన్జీవోస్ యూనియన్ వరంగల్ జిల్లా అత్యవసర కార్యవర్గ సమావేశం సోమవారం టీయన్జీ ఓస్ భవన్ లో జరిగింది. జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న రామ్ కిషన్ స్థానంలో, ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా ఉన్న గాజే వేణుగోపాల్ ను జిల్లా అధ్యక్షులుగా, పాలకుర్తి సదానందాన్ని కార్యదర్శిగా, కిరణ్ కుమార్ ను కోశాధికారిగా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఎన్జీవోస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్