గాంధీ పేరు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది

0చూసినవారు
హన్మకొండ డిసిసి భవన్ లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి అధ్యక్షతన, ఉపాధి హామీ కూలీలకు నష్టం కలిగించే విధంగా బిజెపి ప్రభుత్వం VBGRAM-G చట్టం తీసుకొచ్చి పథకం పేరు మార్చేందుకు కుట్రలకు నిరసనగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని శాంతి, అహింస మార్గంలో ముందుకు తీసుకువెళ్లిన జాతిపిత మహాత్మా గాంధీ పేరు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్