హనుమకొండలో ఘనంగా గ్యార్వీ షరీఫ్ జెండా పండుగ మహోత్సవం

0చూసినవారు
హనుమకొండలో ఘనంగా గ్యార్వీ షరీఫ్ జెండా పండుగ మహోత్సవం
కాజీపేట మండలంలో కాజా నిజాముద్దీన్ హుస్సేన్ ఆధ్వర్యంలో గ్యార్వీ షరీఫ్ సందర్భంగా జెండా పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన 47వ డివిజన్ ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ముస్లిం సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు చేసి, భక్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. ముస్లిం మైనారిటీ కాంగ్రెస్ నాయకులు, ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్