హన్మకొండ: పీజీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

72చూసినవారు
హన్మకొండ: పీజీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల
కాకతీయ యూనివర్సిటీ జులైలో నిర్వహించే MA/M. Com/MSc 2వ సెమిస్టర్ ఫీజు నోటిఫికేషన్ ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిణి డా. సౌజన్య గురువారం విడుదల చేశారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ. 250 లేట్ ఫీజుతో ఈ నెల 26 వరకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్