ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో శనివారం బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న గోనె కీర్తన (19) అనే విద్యార్థిని తన చెల్లితో జరిగిన చిన్న గొడవ కారణంగా మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.