వరంగల్ కార్పొరేషన్‌లో మహిళా ఉద్యోగికి వేధింపులు!

1చూసినవారు
వరంగల్ కార్పొరేషన్‌లో మహిళా ఉద్యోగికి వేధింపులు!
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి, C1 సూపరింటెండెంట్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నగరంలో కలకలం రేపింది. అడిషనల్ కమిషనర్ ఛాంబర్‌కు పిలిపించి దుర్భాషలాడటంతో పాటు, ఎక్కడికైనా బదిలీ చేస్తానని బెదిరించారని బాధితురాలు సోమవారం ఆరోపించారు. ఈ సూపరింటెండెంట్ గత ఏడేళ్లుగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్