అమ్మవారికి హరిద్రోత్సవం, బలి ఉత్సవం

3చూసినవారు
శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి హరిద్రోత్సవం, బలి ఉత్సవం నిర్వహించారు. తెలంగాణా గౌడ సంఘం ఆహ్వానం మేరకు అనేక మంది గౌడ కులస్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. వారు అమ్మవారికి పట్టుబట్టలు, పూలు, పండ్లు శిరస్సున ధరించి, మేళతాళాలు, వేదమంత్రాలతో గుడిలోకి ప్రవేశించి సమర్పించారు. అనంతరం అమ్మవారికి శోడషోపచార పూజ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్