కాళ్ళు మొక్కాడు.. లక్ష రూపాయలు తస్కరించాడు

9చూసినవారు
హనుమకొండ జిల్లా మర్రిపెల్లిగూడేనికి చెందిన ఇనుగాల అయిలమ్మ జంపన్న వాగులో స్నానం చేస్తున్నప్పుడు, గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు నమస్కరించి, కాళ్లు మొక్కాడు. ఆమె తేరుకునేలోపే, ఆమె పక్కన ఉన్న బ్యాగులోని రూ. లక్ష దొంగిలించి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి మేడారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :