మనుషుల గాడిదల... ఆగ్రహించిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

2చూసినవారు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఎమ్మెల్సీ కి నేమ్ బోర్డు ఏర్పాటు చేయని మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు మనుషులా గాడిదల' అంటూ అధికారులను ప్రశ్నించిన ఆయన, కనీసం తాను కూర్చునే స్థానంలో నేమ్ బోర్డు పెట్టకుండా అవమానించారని మండిపడ్డారు. కార్పొరేటర్లకు నేమ్ బోర్డులు పెట్టి తనకు పెట్టకపోవడం ఏమిటని సిబ్బందిని నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్