భద్రకాళి మాడవీధుల పై నీచ రాజకీయాలు సరికాదు

4చూసినవారు
వరంగల్ భద్రకాళి ఆలయ మాడవీధుల అభివృద్ధి విషయంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కుల రాజకీయాలు చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మాడవీధుల అభివృద్ధికి వేగంగా చర్యలు చేపట్టామని, రూ. 11 కోట్లు, మరో రూ. 19 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్