ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


చాట్ జీపీటీతో ఇంటిని అధిక ధరకు అమ్మిన వ్యక్తి
Mar 29, 2026, 11:03 IST/

చాట్ జీపీటీతో ఇంటిని అధిక ధరకు అమ్మిన వ్యక్తి

Mar 29, 2026, 11:03 IST
మియామికి చెందిన రాబర్ట్ లెవిన్ అనే వ్యక్తి తన ఇంటిని అమ్మడానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్పిన రేటు కంటే చాట్ జీపీటీ సాయంతో అధిక ధరకు విక్రయించాడు. ఇంటి ధర నిర్ణయించడం, లిస్టింగ్ ప్రిపేర్ చేయడం, మార్కెటింగ్ కంటెంట్ రూపొందించడం వంటి పనులను చాట్ జీపీటీ సులభతరం చేసింది. ఇంటికి పెయింటింగ్ వేయాలని చాట్ జీపీటీ సలహా ఇవ్వడంతో, లెవిన్ ఆ సూచనను పాటించి, అనుకున్న దానికంటే ఎక్కువ ధరకు ఇంటిని విక్రయించాడు. ఏజెంట్లు 8.5 లక్షల డాలర్లు చెప్పగా, లెవిన్ 9.54 లక్షల డాలర్లకు ఇంటిని అమ్మడం ద్వారా లక్ష డాలర్లు అదనంగా సంపాదించాడు.