కేటీఆర్ భద్రకాళి అమ్మవారి దర్శనం, రైతు సభకు హాజరు

6చూసినవారు
కేటీఆర్ భద్రకాళి అమ్మవారి దర్శనం, రైతు సభకు హాజరు
ఓరుగల్లు ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం హంటర్ రోడ్డులో ఏర్పాటు చేసిన రైతు సభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

సంబంధిత పోస్ట్