కేయూ బీటెక్ పరీక్షలు వాయిదా

0చూసినవారు
కేయూ బీటెక్ పరీక్షలు వాయిదా
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ మొదటి ఏడాది మొదటి సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 7, 10 తేదీల నుండి 16, 18 తేదీలకు వాయిదా పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల కారణంగా ఈ మార్పులు జరిగాయని కేయూ పరీక్షల అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఫిబ్రవరి 10న జరగాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు 18కి, 11న జరగాల్సిన పరీక్షలు 19కి మార్చారు. ఎంబీఏ పరీక్షలు కూడా 19కి వాయిదా పడ్డాయి. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్