డ్రగ్స్‌కు బానిసలు కాకుండా యువతను కాపాడుకుందాం

6చూసినవారు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, యువతను డ్రగ్స్ బానిసత్వం నుండి రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలపై ఆయన అధికారులతో చర్చించి, కేసుల పురోగతికి తగిన సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్