మడికొండ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

1చూసినవారు
మడికొండ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
కాజీపేట మండలం మడికొండలో సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి దువ్వ శ్రీకాంత్, కాలేశ్వరఫు, రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గుజ్జ రాకేష్ మేఘన, ఉబ్బని వెంకటస్వామి రమాదేవి, జాన పట్ల చరణ్ స్వరూప దంపతులు ఈ అన్నదానానికి సహకరించారని నిర్వాహకులు తెలిపారు. గణపతి మండపాలు మహిళా భక్తులతో సందడిగా మారాయి.

సంబంధిత పోస్ట్