లోక కళ్యాణార్థం, సర్వజనుల శ్రేయస్సుకై ఓమౌజయాః ఏకోపాసన మహా ధర్మం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న, ఆదివారం, వరంగల్‌లో మహాలక్ష్మీ మహాగురు శ్రీచక్ర యజ్ఞాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ (వెస్ట్)లోని టి.టి.డి కళ్యాణ మండపం, పబ్లిక్ గార్డెన్ పక్కన, లష్కర్ బజార్, హనుమకొండలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర మాఘ మాస పౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ యజ్ఞం దివ్యానుగ్రహంతో జరుగుతుందని పేర్కొన్నారు.