మహేష్ బాబుకు కాకతీయ కళాబందు అవార్డు: స్నేహ యూత్ అసోసియేషన్ సత్కారం

242చూసినవారు
మహేష్ బాబుకు కాకతీయ కళాబందు అవార్డు: స్నేహ యూత్ అసోసియేషన్ సత్కారం
వరంగల్ జిల్లాలో స్నేహ యూత్ అసోసియేషన్, రాగన్నదర్వాజా ఆధ్వర్యంలో శుక్రవారం అధ్యక్షుడు చీకటి రాజు, ప్రధాన కార్యదర్శి సాంబరాజు రాజ్ కుమార్, అధ్యక్షులు సాంబరాజు శివానందం, చీకటి శ్రీనివాస్, శేఖర్, పాండురాలా గోపి పాల్గొని, గట్టు మహేష్ బాబు కి కాకతీయ కళాబందు అవార్డు ఇచ్చినందుకు శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా సేవ చేసిన మహేష్ బాబు గారికి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వాలని సంఘం శరణం గచ్చామి సిద్ధాంతాన్ని నమ్మిన ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి స్నేహ యూత్ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలిపింది.

సంబంధిత పోస్ట్