మద్యం మత్తులో బైక్ తో ఢీ.. వ్యక్తి మృతి

1344చూసినవారు
మద్యం మత్తులో బైక్ తో ఢీ.. వ్యక్తి మృతి
ఖిలా వరంగల్ మండలం 39వ డివిజన్‌కు చెందిన బత్తుల కిరణ్ ఉదయం జన్మభూమి జంక్షన్ రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా, మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన వ్యక్తి టూ వీలర్‌తో ఢీకొట్టాడు. దీంతో ఆయన = అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్