లారీ కింద పడి వ్యక్తి మృతి

1చూసినవారు
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బైకుపై వెళ్తుండగా స్కిడ్ అయి లారీ కింద పడిపోయిన శాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామానికి చెందిన కానూరు రాజు(30) అనే వ్యక్తి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్