వరంగల్ బల్దియా వద్ద గంజాయి

0చూసినవారు
వరంగల్ బల్దియా వద్ద గంజాయి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని మట్టెవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, సెల్ఫోన్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎంత పరిమాణంలో గంజాయి లభించిందనే వివరాలను ప్రెస్మీట్ లో వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్