బ్రిటిష్ పార్లమెంట్‌లో మాస్టర్ శ్రేయాన్స్‌కు అరుదైన సత్కారం

1418చూసినవారు
బ్రిటిష్ పార్లమెంట్‌లో మాస్టర్ శ్రేయాన్స్‌కు అరుదైన సత్కారం
వరంగల్ కు చెందిన 2 సంవత్సరాల 11 నెలల బాల మేధావి కొండా శ్రేయాన్స్ మురళి కృష్ణ పటేల్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మంత్రి కొండా సురేఖ మనవడైన శ్రేయాన్స్, రాయ్ చెస్ అకాడమీ పోటీలలో రెండు ప్రపంచ రికార్డులను సృష్టించారు. ఈ ప్రతిభను గుర్తిస్తూ లండన్‌లోని 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' సంస్థ ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్‌లో ఆయనను సత్కరించారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తిని పెంచడం తెలంగాణ, దేశానికి గర్వకారణం.

సంబంధిత పోస్ట్