కాకతీయ యూనివర్సిటీ మెస్ లో పురుగుల భోజనం

2134చూసినవారు
కాకతీయ యూనివర్సిటీ మెస్ లో పురుగుల భోజనం
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మెస్ లో, భోజనంలో ప్రతిరోజు పురుగులు ప్రత్యక్షమవుతున్నా, అధికారులలో మాత్రం ఎలాంటి చలనం రావడం లేదు, విద్యార్థులు సగం కడుపు నింపుకొని, పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది, యూనివర్సిటీ మెస్ లో అవకతకలు జరుగుతున్నాయని విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నరు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా జేబులు నింపుకుంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్