జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎంజీఎం సూపరిండెంట్

4చూసినవారు
జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎంజీఎం సూపరిండెంట్
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ నూతన సూపరింటెండెంట్ డా. పి. హరీష్ చంద్రా రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారదను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎంజీఎం ఆసుపత్రిలోని పలు సమస్యలపై ఇరువురు నాయకులు కాసేపు చర్చించారు. ఈ సమావేశం వరంగల్ జిల్లా వైద్య రంగంలో కీలక మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్