వినయభాస్కర్ పై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫైర్

4చూసినవారు
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో, ప్రస్తుత ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ పై తీవ్రంగా మండిపడ్డారు. వినయభాస్కర్ ను 'అభివృద్ధి నిరోధకుడు'గా అభివర్ణిస్తూ, పశ్చిమ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటే ఊరుకోనని హెచ్చరించారు. తాను నిరంతరం పశ్చిమ అభివృద్ధికి కృషి చేస్తుంటే, వినయభాస్కర్ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని రాజేందర్ రెడ్డి ఆరోపించారు.

ట్యాగ్స్ :