మున్సిపల్ ఎన్నికలు: 260 వార్డులకు 1072 మంది పోటీ

13చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు: 260 వార్డులకు 1072 మంది పోటీ
మున్సిపల్ ఎన్నికల బరిలో 1072 మంది అభ్యర్థులు నిలిచారు. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,372 నామినేషన్లు దాఖలవ్వగా, స్క్రూటినీలో 300 తిరస్కరణకు గురయ్యాయి. ఉపసంహరణ గడువు ముగియడంతో తుది జాబితాను అధికారులు ప్రకటించారు. అన్ని పార్టీలు తమ అభ్యర్థులకు బీఫాంలు అందజేసి, టిక్కెట్లు దక్కని వారిని బుజ్జగించాయి. కొన్ని చోట్ల రెబల్స్ కూడా బరిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్